ఈ మద్య వైరస్‌లు, మాల్‌వేర్లు , స్పైవేర్లు సైర్వవిహారం చేస్తున్నాయి. వెబ్‌సైట్లలో చొప్పించబడ్డ వైరస్ లు , బ్రౌజర్ కుకీలు, హిస్టరీ డాటా ద్వారా మన పాస్‌వర్డ్స్ లాంటివి హాకర్స్ కు చేరవేస్తాయి. ఆన్లైన్ బాంకింగ్, షేర్ ట్రేడింగ్, ఆన్లైన్ షాపింగ్ చేసేవారు వీటి వల్ల ఎక్కువ నష్టపోవచ్చు.
అయితే సింపుల్ గా వీటిని పైర్‌వాల్ సహాయంతో చాలామటుకు అడ్డుకోవచ్చు.
కోమోడో , ఉచితంగా లభించే పైర్‌వాల్+యాంటీవైరస్. ఇక్కడ COMODO
మంచి ఉచిత యాంటీ వైరస్ : AVIRA ANTIVIR
పై రెండు వాటిని నేను రికమెండ్ చేస్తాను.
Why do they give it FREE? Are they doing social service?