-
teluguratna wrote a new blog post: బలిపశువులు 6 months, 1 week ago · View
రచన : బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ కొడిగట్టిపోతున్న కర్షకుల జీవితాల్లా ఆకాశంలోని నక్షత్రాలు మిణుకుమిణుకుమంటూ ఉసూరుమంటున్నాయి.శిథిలమైపోయిన ఊరిబావిలా సగం చిక్కిన చంద్రుడు నిర్వికారంగా చూస్తున్నాడు.కీచురాళ్ళ సొద,అప్పుడప్పుడు ఎక్కడినుంచో దూరంగా వినిపించే కుక్క అరుపు తప్ప అంతా స్తబ్ధుగా ఉంది. ఊరి పొలిమేరలో ! తన చేను మధ్యలో ! అస్త్రసన్యాసం చేసి అంపశయ్య చేరిన భీష్మపితామహుడిలా నిస్సహాయంగా జారగిలబడి ఉన్నాడు అనంతరామయ్య.చుట్టూ వున్న కటిక చీకటిలాగే అతని గుండెల్లో గుబులు దట్టంగా పరచుకొని ఉంది.నిరాశా నిస్పృహలు దావానలంలా [...]
-
teluguratna and Shiva Bandaru are now friends 6 months, 1 week ago · View
-
teluguratna wrote a new blog post: పరిమళం 6 months, 1 week ago · View
రచన : రమ్యగీతిక “పరిమళ గుర్తుందారా నీకు ?” తీరిగ్గా కుర్చీలో కూర్చుంటూ అంది అమ్మ . “పరిమాళా ఆంటీనా ?” టక్కున అడిగాను ఆసక్తితో . నా వైపు అదోలా చూసింది “బాగానే గుర్తుంచు కున్నావే్ ! నీ ఫేవరేట్ ఆంటీ కదూ !” ఆ పేరుతో నాకు తెలిసిన వాళ్ళు ఒకే ఒక్కరు. పరిమళా ఆంటీ పేరు తలచుకోగానే గుర్తొచ్చేది ప్రసన్నంగా ఉండే ఆమె నవ్వు మొహం. [...] -
teluguratna wrote a new blog post: ఆ పాత మధురాలు 6 months, 2 weeks ago · View
రచన : మీనాక్షి రెడ్డి పాత అప్పుడప్పుడు కొత్త కంటే అద్భుతంగా ఉంటుంది..గతాన్ని తలుచుకోవడం ,తడుముకోవడం ఒక అపూర్వానుభూతిని మిగులుస్తుంది…… మధురమైన చినుకుల్లో తడిచి,పులకించడం ఒక కమ్మని అనుభూతి కదా……… ……………………………………. నేను చిన్నగా ఉన్నప్పుడు,స్కూల్ కి సెలవులు వస్తే ఎక్కువగా మా ఊరికి వెళ్ళేవాళ్ళం… అసలు ఆ ఊరు ,ఆ వాతావరణమే వేరు……. బస్ దిగగానే తాతయ్య మమ్మల్ని తీసుకెళ్ళడానికి ,వచ్చేవారు… మా సుబ్బులు తల్లి వచ్చేసిందా ….అంటు దగ్గరికి తీసుకునేవారు. మా తాత గారు ఎంతో [...]
