-
Sreekanth BL commented on the blog post బలిపశువులు 4 months, 1 week ago · View
రమ్యగీతిక గారు,యామిని గారు థాంక్యు
-
Sreekanth BL commented on the blog post మహాయుగం 4 months, 1 week ago · View
కంగ్రాట్స్ రా
మత్య్సావతారం లో కేవలం ప్రాణులను మాత్రమే నావలో తీసుకువెళ్తాడు మాహావిష్ణువు.భూసంపదను తీసుకువెళ్ళడం,దాన్ని హిమాలయాల్లో భద్రపరచడం అన్నది లేదు.పుస్తకాలు బాగా చదువు.భాషా దోషాలు ఉన్నాయి.వాటిని సరి చేసుకో.
-
Sreekanth BL commented on the blog post బలిపశువులు 4 months, 4 weeks ago · View
అందరికీ కృతజ్ఞతలు.
cj గారు విశ్లేషణాత్మకమైన కామెంట్ వ్రాసినందుకు ధన్యవాదాలు. -
Sreekanth BL commented on the blog post పరిమళం 5 months ago · View
కథనం బావుంది
-
Sreekanth BL wrote a new blog post: బలిపశువులు 5 months ago · View
రచన : బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ కొడిగట్టిపోతున్న కర్షకుల జీవితాల్లా ఆకాశంలోని నక్షత్రాలు మిణుకుమిణుకుమంటూ ఉసూరుమంటున్నాయి.శిథిలమైపోయిన ఊరిబావిలా సగం చిక్కిన చంద్రుడు నిర్వికారంగా చూస్తున్నాడు.కీచురాళ్ళ సొద,అప్పుడప్పుడు ఎక్కడినుంచో దూరంగా వినిపించే కుక్క అరుపు తప్ప అంతా స్తబ్ధుగా ఉంది. ఊరి పొలిమేరలో ! తన చేను మధ్యలో ! అస్త్రసన్యాసం చేసి అంపశయ్య చేరిన భీష్మపితామహుడిలా నిస్సహాయంగా జారగిలబడి ఉన్నాడు అనంతరామయ్య.చుట్టూ వున్న కటిక చీకటిలాగే అతని గుండెల్లో గుబులు దట్టంగా పరచుకొని ఉంది.నిరాశా నిస్పృహలు దావానలంలా [...]