-
Pradeep wrote a new blog post: ముత్యాల ముగ్గు 5 months, 1 week ago · View
ఒకసారి మా వీధిలో జరిగిన సంఘటన మూలం ఈ కవితకి.. అప్పుడే తొలిప్రేమ సినిమా రిలీజ్ అయింది ఆ ఎఫ్ఫెక్ట్/ ఆ సీన్, నేను నా రియల్ లైఫ్ లో చూస్తానని అనుకోలేదు.. ఒకటే తేడ, అక్కడ పిల్లలతో ఆడుకుంటుంది .. ఈక్కడ ముగ్గు పెడుతుంది.. అంతే ఆమె ఇంటి ముందర ఎప్పుడు వెలగని వీధి దీపం.. ఆ రోజే వెలగడం.. నాకు చిన్న పని కూడా చేయని ఆమె ముగ్గు వేయడం .. ఇంకా గుర్తు ఆ చిన్న గ్యాపకమే ఈ ముత్యల ముగ్గు… [...]
