Shiva Bandaru @admin ?

active 1 day, 7 hours ago
  • Thumbnail jabilli.in జాబిల్లి బాలల డిజిటల్ పత్రికలో రచనల కోసం  కోసం ఒక విజ్జప్తి కథలు,  ఆటపాటలలోంచి   పిల్లలు  వికసిస్తారు.   వారి ఎదుగుదలలో కథకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.  లోకం పోకడలు తెలుస్తాయి. ఊహాశక్తి,  కల్పనా సామర్ధ్యం పెరుగుతుంది.  విచక్షణ,  వ్యవహార దక్షత  అలవర్చుకుంటారు.   సాహిత్యం పై మక్కువ పెంచేది కథ.  వాక్యనిర్మాణం, పదజాలాభివృద్ది కూడా మెరుగుపడతాయి. క్రమంగా పిల్లలు  తెలుగు కథ, ఆట పాట లకి దూరమౌతున్నారు.  వాటిని అందించాలనేదే మా లక్ష్యం. జాబిల్లి లాభాపేక్షలేని  అంతర్జాల [...]

  • ఈ కధలో హీరో కూడా వయసు పట్టించుకోడు. ఇక శ్రీకాకుళం ఈ మద్య హాట్ కదా . అందుకే ఆ నేపద్యం తీసుకున్నా. మొదట్లో పాత్రల పరిచయం లాంటివి ఉండటం వల్ల బోర్ గా ఉండవచ్చు కాని ముందు ముందు బావుంటుంది. ఈ కధ రొమాంటిక్ యూత్ ఎంటర్ టైనర్ అయినా అంతర్లీనంగా మంచి మెసేజ్ కూడా ఉంటుంది. యువత ప్రేమ విఫలం అయితే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? యాసిడ్ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? లాంటి వాటికి [...]

  • గమనిక : ఇది నేను వ్రాసిన మొదటి కద. కాబట్టి ఇది కొంచెం ముతకగా ఉండవచ్చు ముఖ్యగమనిక : ఇందులో పాత్రలు , ప్రాంతాలు , వ్యక్తులు , పేర్లు , కధ అంతా పూర్తిగా కల్పితం.ఎవ్వరినీ ఉద్దేసించి కాదు. **** అది శ్రీకాకుళం జిల్ల , పాతవలస . ఒక చిన్న పల్లెటూరు. అక్కడ స్కూలులో పదవ తరగతి వరకూ మాత్రమే ఉంది. పాతవలసికి పది కిమీ దూరంలో పెనగండి అనే చిన్న పట్టణం ఉంది. [...]

  • Shiva Bandaru commented on the blog post సెహబాష్ చిరంజీవి!!   1 week, 5 days ago · View

    బలుపో, వాపో మా కనవసరం . మాక్కావలసింది పోలవరం ప్రాజెక్ట్ . అంతే. అందుకు ఎవ్వరు కృషి చేసినా అభినందిస్తాం

  • Shiva Bandaru wrote a new blog post: సెహబాష్ చిరంజీవి!!   1 week, 5 days ago · View

    Thumbnailచిరంజీవి గారు పోలవరం పై యాత్ర ప్రారంభించినప్పుడే నేను పుల్లాయన గారి బ్లాగులో చెప్పాను చిరంజీవి గారు సాదించి తీరుతారని. గతంలో చిరంజీవి గారు రిలయన్స్ గ్యాస్ పై ఒకరోజు ఉద్యమానికే రిలయన్స్ వాళ్ళు విద్యుత్ కేంద్రాలకు గ్యాస్ ఇస్తున్నారు అలానే పోలవరం కూడా చిరు సాదిస్తారు అని ప్రజలనుకున్నారు. అలానే జరిగింది. ఈ విషయం పై వెబ్‌దునియాలో వచ్చిన వ్యాసం ఇక్కడ :

    ప్రరాపా అధినేత చిరంజీవికి తొలి రాజకీయ విజయం!!! ప్రజారాజ్యం పార్టీ అధినేత, సినీ నటుడు చిరంజీవికి [...]

  • @ ప్రవీణ్ , ఇప్పూడున్న సర్వర్ల బాండ్‌విడ్త్ & రిసోర్సస్ ముందు ఈ లోడ్ లు అసలు లెక్కలోకే రావు. కాబట్టి DON’T WORRY. :)

  • ఏకలింగం గారు, >>> ఎందుకని? జ: అదో Etiquette. రూల్ కాదు >>> Yes… I do agree.. But load on server due to feed request is very low. అయితే, పదే పదే ఫీడ్ రిక్వెస్ట్ చేయడం కారణంగా మన బాట్ కు స్పామ్ బాట్ గా గుర్తింపు రావచ్చు అన్నది నాకు తెలిసినంతలో ఎక్కడా లేదు. If you read anywhere, please give me a reference… we [...]

  • ప్రవీణ్ శర్మ /మార్తాండ  ప్రముఖ తెలుగు బ్లాగర్ మరియు వెబ్ మాస్టర్ . అతను డజను పైగా తెలుగు బ్లాగులు, రెండో ,మూడో బ్లాగు అగ్రిగేటర్స్ నడుపుతున్నారు.(నేను సరిగా లెఖ్కపెట్టలేదు)
    టాపిక్ ఇంట్రెస్టింగ్ గా ఉండటం వల్ల ఇక్కడ ఇస్తున్నాను.
    _______________________________
    Praveen Mandangi - Buzz - Public - Muted
    అగ్రెగేటర్ పెట్టడం అనుకున్నంత సులభం కాదు. అది పెడితే గంటకొకసారి క్రాన్ రన్ అయ్యేలా సెట్టింగ్ చెయ్యాలి. అందుకు చాలా వెబ్ హోస్టింగ్ కంపెనీలు ఒప్పుకోవు. నా వర్ట్యువల్ ప్రైవేట్ సర్వర్ లో అయిదు నిముషాలకొకసారి [...]
  • Shiva Bandaru posted an update:   1 month ago · View

    @mahendra3000 welcome to teluguratna

  • Shiva Bandaru posted an update:   1 month ago · View

    @mahendra3000 welcome to teluguratna

  • Shiva Bandaru wrote a new blog post: OMG!   1 month ago · View

    గత కొద్ది నెలలుగా తెలుగురత్నలో కొత్త మెంబర్స్ జాయిన్ అవ్వటం లేదేంటా  అని అప్పుడప్పుడు అనుకుంటుంన్నా గాని సరిగా పట్టించుకోలేదు. నిన్నే తేడా ఏంటా అనిచూస్తే.. కొత్త మెంబర్స్ రిజిస్త్రేషన్ బటన్  డిజేబుల్ అయ్యి ఉంది..  కొన్ని అప్‌డోట్స్ వల్ల అది అలా అయ్యింది. సారీ! ఇప్పుడు ఎనేబుల్ చేసా. ఇక్కడ http://teluguratna.com/register తెలుగురత్న పత్రికకి రాయాలనుకునే వారు : http://teluguratna.com/wp-admin/ వద్ద లాగిన్ అయి వ్రాయవచ్చు . లేదా  లాగిన్ అయ్యి ….  హెడర్ బార్ >My Blogs>తెలుగురత్న>New [...]

  • జులై నుంచి ఉచిత సర్వీసులకు ‘నింగ్’ స్వస్తి అంతర్జాలంలో సోషల్ నెట్ వర్క్ లు సృష్టించే వారికి ఇది చేదువార్తే! నెట్ వర్క్ లు విస్తరిస్తుండటం, యాడ్ రెవిన్యూ తగ్గి పోతుండటం వల్ల ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపు సోషల్ నెట్ వర్క్ కంపనీలు దృష్టి సారిస్తున్నాయి.తాజాగా ఉచిత సర్వీసులకు మంగళం పాడాలని నింగ్ నిర్ణయించింది.ఈ మేరకు నింగ్ ప్లాట్ పాం పై ఉన్న నెట్ వర్క్ క్రియేటర్లకు చావు కబురు చల్లగా చెప్పింది.నింగ్ నిర్ణయం వల్ల ప్రక్షాళన, [...]

  • గత కొద్ది నెలలుగా జరుతున్న పరిణామాలను గమనించండి.

  • Thumbnailఅవుననే అనిపిస్తుంది గత కొద్ది నెలలుగా జరుతున్న పరిణామాలను గమనిస్తున్నవారికి. కాంగ్రెస్ కు ఆంద్రప్రదేశ్  అత్యంత ముఖ్యమైన రాష్ట్రం . అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ సాదించిన పలితాలు అధిష్టానాన్ని అసంతృప్తికి గురిచేసాయి.  2004 లో కాంగ్రెస్ 55 శాతం ఓట్లతో విజయం సాదిస్తే అదే 2009 లో కేవలం 36 శాతం వచ్చింది. అంటే 20శాతం కోల్పోయింది . అయితే బహూముఖ పోటీ వల్ల , చావుతప్పి కన్ను లొట్టపోయిన విదంగా అత్తిసర ఓట్లతో, సీట్లతో గట్టెక్కింది. పైగా కాంగ్రెస్ [...]

  • Shiva Bandaru wrote a new blog post: నా ప్లే లిస్ట్   1 month, 4 weeks ago · View

    1. నా హృదయం ఎరుగదు ఇదివరకు ఈ ప్రియ సరిగమలే – యముడు – సంగీతం : దేవీశ్రీ ప్రసాదద్ 2. కానల చిలుకా .. కానల చిలుకా ఏకానల చిలుక ఇది… -  విలన్ – సంగీతం : రెహమానన్ ౩ . గుడా గుడా తెగ వుడికిన గొర్రె  -                                  – విలన్ – సంగీతం : రెహమానన్ 4. అమ్మ తల్లే                                                            – కొమరం పులి -సంగీతం : రెహమానన్ 5. మహం మాయే . మహం  మహ మాయే                  [...]

  • Shiva Bandaru posted an update:   1 month, 4 weeks ago · View

    teluguratna.com to facebook test http://teluguratna.com/RSgjLhc

  • ఈ మద్య వైరస్‌లు, మాల్‌వేర్లు , స్పైవేర్లు సైర్వవిహారం చేస్తున్నాయి. వెబ్‌సైట్లలో చొప్పించబడ్డ వైరస్ లు , బ్రౌజర్ కుకీలు, హిస్టరీ డాటా ద్వారా మన పాస్‌వర్డ్స్ లాంటివి హాకర్స్ కు చేరవేస్తాయి. ఆన్లైన్ బాంకింగ్, షేర్ ట్రేడింగ్, ఆన్లైన్ షాపింగ్ చేసేవారు వీటి వల్ల ఎక్కువ నష్టపోవచ్చు. అయితే సింపుల్ గా వీటిని పైర్‌వాల్ సహాయంతో చాలామటుకు  అడ్డుకోవచ్చు. కోమోడో , ఉచితంగా లభించే పైర్‌వాల్+యాంటీవైరస్.  ఇక్కడ  COMODO మంచి ఉచిత యాంటీ వైరస్ :   AVIRA   ANTIVIR [...]

  • సొరకాయ జ్యూస్ తాగి సైంటిస్ట్ మృతి చెందారు. సాదారణంగా టీవీల్లో మంతెన సత్యనారాయణ రాజు పకృతి వైద్యం పేరుతో రకరకాల సలహాలు ఇస్తుంటాడు. కాని వాటి స్టాండర్ద్ మీద నాకు అనుమానం . అతిగా సర్వత్రా వర్జయోత్ అన్నట్టు అతి ఎందులోనూ పనికిరాదు. పకృతి ఆహారం అని పచ్చివి తింటే కడుపులో పసర్లు పెరుగుతాయి. జాగ్రత్త.

    http://doctor.ndtv.com/storypage/ndtv/id/004595/Lauki_juice_can_be_injurious_to_health.html

  • మీకు లాగే మాకూ పేస్‌బుక్ చాలా ఇష్టం. ఇప్పుడు facestream తో మీ పేస్‌బుక్ యాక్టివిటీ ఇక్కడ కూడా యాడ్ అవుతుంది… సెట్టింగ్స్ కోసం మీ ప్రొపైల్ > సెట్టింగ్స్ > facestream.

    కాన్పిగర్ చెయ్యండి అంతే!

  • Load More