నేను వెంకటేశ్వరా థిఏటర్ దగ్గరకు తెలుగు పత్రికలు కొనడానికి వచ్చేవాడిని.1989 లో టీచర్స్ కాలనీ లో ఇల్లుకట్టించినప్పుడు( ఇప్పుడు ఆ ఇల్లు అమ్మేశామనుకోండి) ఒక నెల ఉన్నాము.చిత్రం ఏమిటంటే, ఈమధ్యన అంటే 2009 లో ఏదో పనిమీద, తణుకు వచ్చి,వెంకటేశ్వర దగ్గర పుస్తకాలు కొందామని వెళ్తే, ఆ కొట్టతను గుర్తించి పలకరించాడు !!
శివా,
నేను తణుకు వచ్చి చాలా రోజులయింది. అయినా మీరు గుర్తుపెట్టుకున్నందుకు సంతోషం.మీరు ఎక్కడ ఉండేవారో చెప్పండి.నాకు కాకపోయినా మాఇంటావిడకి తెలుస్తుంది.
నేను గతంలో సుగంధి మల్టిమీడియా నడుపుతుండేవాడిని. వెంకటేశ్వరా ధియేటర్ దగ్గరిలో . ఇప్పుడు తీసేసాను.