Shiva Bandaru @admin ?

active 2 weeks, 2 days ago
"అతిధులకి స్వాగతం!! ముందుగా రిజిస్టర్ అయితే మీ మైక్రోబ్లాగ్ చానెల్ ద్వారా పొస్ట్ చెయ్యడం , రిప్లైలు ఇవ్వడం , ప్రెండ్స్ తో కనెక్ట్ కావచ్చు. ఇది చాలా సులభం. ఇది చూడండి http://teluguratna.com/members/admin/activity/15/" · View
  • Shiva Bandaru commented on the blog post ముత్యాల ముగ్గు   4 months ago · View

    బావుందండీ మీ రొమాంటిక్ కవిత . మీరు చాలా లక్కీ ఫెలో లా ఉన్నారు. అమెనే మీరు పెళ్ళి చేసుకున్నారా?

  • Shiva Bandaru posted a new activity comment:   4 months, 1 week ago · View

    http://www.teluguratna.com/wp-admin లో మీ యూజర్ నేమ్ + పాస్‌వర్డ్ తో లాగిన్ అయ్యి పోస్ట్స్ రాయవచ్చు.

    In reply to - Gnana Prakash B posted an update: ఇందులో రచనలు ఎలా పోస్ట్ చేయాలో తెలుపగలరు? · View
  • Shiva Bandaru commented on the blog post బలిపశువులు   5 months ago · View

    కధ చాలా రియల్ గా , హృదయానికి హత్తుకునేలా రాసారు. ముగింపు కూడా చాలా బాగుంది..

  • Shiva Bandaru posted an update:   5 months ago · View

    అతిధులకి స్వాగతం!! ముందుగా రిజిస్టర్ అయితే మీ మైక్రోబ్లాగ్ చానెల్ ద్వారా పొస్ట్ చెయ్యడం , రిప్లైలు ఇవ్వడం , ప్రెండ్స్ తో కనెక్ట్ కావచ్చు. ఇది చాలా సులభం. ఇది చూడండి http://teluguratna.com/members/admin/activity/15/

  • Shiva Bandaru posted an update:   5 months ago · View

  • Shiva Bandaru posted a new activity comment:   5 months ago · View

    నేను గతంలో సుగంధి మల్టిమీడియా నడుపుతుండేవాడిని. వెంకటేశ్వరా ధియేటర్ దగ్గరిలో . ఇప్పుడు తీసేసాను.

    In reply to - Shiva Bandaru posted an update: @bphanibabu మిమ్మల్ని నేను గతంలో తణుకులో చూసాను. అచ్చు అద్వానీ గారిలా ఉంటారు కదా. మీ పోస్టు చూసి ఒహో అది మీరా అని గుర్తుకు వచ్చింది . :) · View
  • Shiva Bandaru posted an update:   5 months ago · View

    @bphanibabu మిమ్మల్ని నేను గతంలో తణుకులో చూసాను. అచ్చు అద్వానీ గారిలా ఉంటారు కదా. మీ పోస్టు చూసి ఒహో అది మీరా అని గుర్తుకు వచ్చింది . :)

    • Avatar Image
      B PhaniBabu · 5 months ago

      శివా,
      నేను తణుకు వచ్చి చాలా రోజులయింది. అయినా మీరు గుర్తుపెట్టుకున్నందుకు సంతోషం.మీరు ఎక్కడ ఉండేవారో చెప్పండి.నాకు కాకపోయినా మాఇంటావిడకి తెలుస్తుంది.

      • Avatar Image
        Shiva Bandaru · 5 months ago

        నేను గతంలో సుగంధి మల్టిమీడియా నడుపుతుండేవాడిని. వెంకటేశ్వరా ధియేటర్ దగ్గరిలో . ఇప్పుడు తీసేసాను.

        • Avatar Image
          B PhaniBabu · 5 months ago

          నేను వెంకటేశ్వరా థిఏటర్ దగ్గరకు తెలుగు పత్రికలు కొనడానికి వచ్చేవాడిని.1989 లో టీచర్స్ కాలనీ లో ఇల్లుకట్టించినప్పుడు( ఇప్పుడు ఆ ఇల్లు అమ్మేశామనుకోండి) ఒక నెల ఉన్నాము.చిత్రం ఏమిటంటే, ఈమధ్యన అంటే 2009 లో ఏదో పనిమీద, తణుకు వచ్చి,వెంకటేశ్వర దగ్గర పుస్తకాలు కొందామని వెళ్తే, ఆ కొట్టతను గుర్తించి పలకరించాడు !!

  • Shiva Bandaru posted a new activity comment:   5 months ago · View

    అవునండి.

    In reply to - వీవెన్ posted an update: తెలుగు రత్న. వర్డుప్రెస్… బడ్డీప్రెస్… మంచి మార్పు! · View
  • Shiva Bandaru posted an update:   5 months ago · View

    TIP : When you visit a website in your browser, your computer will store information about that site so that you do not have to look it up again. Unfortunately, sometimes that information may change and your computer may not have the latest information about the site.

    You can use the instructions below to clear your cache, ensuring you have the latest information about all the websites you visit.

    IN Windows® XP or 2000

    1. Open the Start menu.
    2. Go to Run.
    3. Type: ipconfig /flushdns
    4. Press Enter or Return, and your cache will be flushed.

  • Shiva Bandaru posted an update:   5 months ago · View

    తెలుగు రత్న పత్రిక విభాగం RSS ఫీడు : http://teluguratna.com/feed/
    తెలుగు రత్న పత్రిక విభాగం ATOM ఫీడు :http://teluguratna.com/feed/atom/

  • Shiva Bandaru posted a new activity comment:   5 months ago · View

    ధన్యవాదములు రాజేంద్ర గారు !

  • Load More