తెలుగురత్న కొత్త అవతారానికి స్వాగతం!!

February 26, 2010 in తెలుగురత్న by Shiva Bandaru

తెలుగురత్న కొత్త అవతారానికి స్వాగతం . తెలుగురత్న ఆల్పా టెస్టింగ్ లో పాలుపంచుకుని మీ విలువైన సలహాలు ఇవ్వగలరు.

పాత తెలుగురత్న ను కూడా త్వరలోనే ఆన్లైన్ లో తీసుకువస్తాము .

అది ఇక్కడ లభ్యమతుంది

http::/old.teluguratna.com